ఇంకా దొరకని కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ

* లభ్యమయిన మున్నా, కామేశ్ మృతదేహాలు.. మిగతా ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం

R Tripura Malini
Updated on: 17 Dec 2022 7:50 AM IST
The Whereabouts Of The Missing Students In The Krishna River Have Not Yet Been Found
X

ఇంకా దొరకని కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ

Krishna River: కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. యనమల కుదురు దగ్గర నదీ పాయలో జరిగిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మున్నా, కామేశ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ముగ్గురు బాలు, బాజీ, హుస్సేన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేవారు. కాగా ఉదయమూ మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు పోలీసులు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story