AP Sanitation Workers: మున్సిపల్‌ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం

The State Government Negotiations With The Municipal Workers Failed
x

AP Sanitation Workers: మున్సిపల్‌ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం

Highlights

AP Sanitation Workers: సమ్మె కొనసాగించాలని కార్మిక సంఘాల నిర్ణయం

AP Sanitation Workers: మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో ఇవాళ రెండో దఫా చర్చలకు పిలిచింది ప్రభుత్వం. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఆర్థిక మంత్రి బుగ్గన, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగనుంది. 8 రోజులుగా ఏపీలో సమ్మె చేస్తోన్న మున్సిపల్ కార్మికులు.. ప్రభుత్వం ముందు 13 డిమాండ్లు ఉంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories