నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం

The sector is gearing up for Atmakuru By-Election Polls
x

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం

Highlights

Atmakur By Election: 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ మెషిన్ల పంపిణీ

Atmakur By Election: నెల్లూరుజిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది‌. ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్ ఎన్నికల సామాగ్రిని ఎన్నిల సిబ్బందికి పంపిణీ చేశారు. 377 ఈవీఎంలు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో 1332 మంది హాజరయ్యారు.1032 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 279 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. కోవిడ్ బూస్టర్ డోస్ వేసుకొన్న వారికే విధులకు అనుమతించారు. సాయంత్రానికి ఎన్నికల సామగ్రితో పోలింగ్ స్టేషన్ లకు సిబ్బంది చేరుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories