స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొనసాగుతోన్న ఆందోళనలు

X
ఫైల్ ఇమేజ్
Highlights
* నిరసనలకు సిద్ధమైన ఉద్యోగులు, ప్రజాసంఘాలు * ఇవాళ ప్లాంట్ టీడీఐ జంక్షన్ దగ్గర ఆందోళనలు * నిరసనకు వైసీపీ మద్దతు
Sandeep Eggoju10 Feb 2021 4:29 AM GMT
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు నిరసనలకు సిద్ధమయ్యారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాట్ టీడీఐ జంక్షన్ దగ్గరకు కాసేపట్లో ఉద్యోగులు, ప్రజా సంఘాలు చేరుకోనున్నారు. ఇక ఈ నిరసనలకు వైసీపీ మద్దతు తెలిపింది. నేటి నుంచి రోజువారీ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.
Web TitleThe protest is going on in Steel Plant Privatization
Next Story