ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు

The Private Travels Bus Caught Fire in Prakasam District
x

ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు(ఫైల్ ఫోటో)

Highlights

మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన బస్సు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

Prakasam District: ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రయాణికులు. మంటల్లో ప్రయాణికుల సామాగ్రి కూడా దగ్ధమయ్యింది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories