Vangalapudi Anitha: ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పట్టించుకోని పోలీసులు

Vangalapudi Anitha: అయ్యన్న పాత్రుడి విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.

Sriveni Erugu
Updated on: 20 Jun 2022 5:52 PM IST
The police do not care if injustice is done to girls
X

Vangalapudi Anitha: ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పట్టించుకోని పోలీసులు 

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని పోలీసులు, మాజీ మంత్రి అయ్యన్న విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని టీడీపీ మహిళానాయకురాలు, మాజీ మంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. రెవెన్యూ కార్యాలయాలచుట్టూ తిరిగినా పట్టించుకోని అధికారులు ఆదివారం రోజున పనిచేస్తున్న తీరు ప్రభుత్వ పాలనకు అద్ధంపడుతోందన్నారు. తండ్రికి తగ్గ తనయులుగా అయ్యన్నపాత్రుడు కొడుకులు నిలిచారని అనిత అభిప్రాయం వ్యక్తంచేశారు. ఛలో నర్సీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ శ్రేణులకు అభినందలు తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story