శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కల సందడి

The Noise Of Water Dogs In Srisailam Patalganga
x

శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కల సందడి

Highlights

Srisailam: శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి.

Srisailam: శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లివచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ యాత్రకుల కంటపడ్డాయి. నీటి కుక్కలు ఎగువన వర్షాలు పడినప్పుడు నీటిమట్టం పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు శ్రీశైలం జలాశయం పరిసరాల్లో, చేపలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నీటి కుక్కలు ఒడ్డుకు వచ్చి సందడి చేస్తాయి. ఈ కుక్కలు సాధారణంగా మనిషి కనబడినా..శబ్దం చేసిన తుర్రుమంటూ మాయమవుతాయి. యాత్రికులు తమ సెల్‌ఫోన్‌లో నీటి కుక్కల సందడిని చిత్రీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories