శివప్రసాద్ ప్రేమకథ..

శివప్రసాద్ ప్రేమకథ..
x
Highlights

నా భార్య విజయలక్ష్మీ నా క్లాస్ మేట్. మెడిసిన్ మూడో సంవత్సరమే పెళ్లీ చేసుకున్నాం. జాగ్రత్తగా జీవించడం మొదలు పెట్లాం, డిగ్రీ చేతికి వచ్చేలోగానే భార్య, ఇద్దరూ పిల్లలతో సంతోషంగా ఉన్నా. నా భార్య విజయ చాల తెలివైంది. అప్పట్లలో ప్రేమకు నిర్వచం మేము. విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని ఆది నాభార్యకు నచ్చింది. అందుకే నేనే ముందు ప్రపోజ్ చేశా. ఇప్పటికీ మా మధ్య ప్రేమ అలానే ఉంది.

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తన విద్యాభ్యాసం, భార్య విజయలక్ష్మీతో ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. నారావారిపల్లెకు మూడు కిలోమీటలర్ల దూరంలో మా ఊరు , మానాన్న నాగయ్య రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అమ్మ చెంగమ్మ గృహిణి అని తెలిపారు. మేం ముగ్గురు సంతానంలో నేను మూడోవాడిని, అబ్బాయి పుట్టాలని నా కోసం ఎన్నో పూజలు చేసిందని... తలకోన గుడి చుట్టూ 40రోజులు ప్రదక్షణలు చేశారని. ఆతర్వాత నేను పుట్టానట మా వాళ్లు చెప్పేవారు. మాది చాలా పెద్ద కుటుంబం , తన భార్య విజయలక్ష్మీ వైద్యురాలు. ఇద్దరు కుమారులను డాక్టర్లను చదివించానని తెలిపారు. నా భార్య వైద్యురాలిగా ఎంతో పేరు ఉంది. మాది ప్రేమ వివాహాం 1972లో మేం కులాంతర విహహాం చేసుకున్నాంమని.. అప్పట్లో మా ఇద్దరి ప్రేమ అందరిలో భయం పుట్టించిందని ఆయన వివరించారు.

ఐతేపల్లిలో ఐదో తరగతి వరకు చదువుకున్నా. చంద్రగిరిలో 12వతరగతి వరకూ చదివా. ఆరో తరగతి నుంచీ చంద్రబాడు నా క్లాస్ మేట్. ఆపై ఆయన ఆర్ట్స్ లో చేరారు. నేను మెడిసిన్ వైపు వెళ్లిపోయా అని వెల్లడించారు. అప్పుడు నా జీవితంలో మార్పులు జరిగాయి. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత ప్రేమ పుట్టింది. నా క్లాస్ మేట్ విజయలక్ష్మీని ఇష్టపడ్డా. మెడిసిన్ మూడో సంవత్సరమే పెళ్లీ చేసుకున్నామన్నారు. అలాగే జాగ్రత్తగా జీవించడం మొదలు పెట్లాం, డిగ్రీ చేతికి వచ్చేలోగానే భార్య, ఇద్దరూ పిల్లలతో సంతోషంగా ఉన్నా. నా భార్య విజయ చాల తెలివైందన్నారు. అప్పట్లలో ప్రేమకు నిర్వచం మేము. విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని ఆది నాభార్యకు నచ్చింది. అందుకే నేనే ముందు ప్రపోజ్ చేశా... ఇప్పటికీ మా మధ్య ప్రేమ అలానే ఉందన్నారు.

విజయలక్ష్మీ డీఎస్పీ కుమార్తె కావడంతో నేను తనని ప్రేమిస్తున్నానని తెలిస్తే వాళ్ల నాన్న ఏం చేస్తాడోనని గుడికి వెళ్లీ దేవుడిని ప్రార్థించేవాడిని... మాది తక్కవ వర్గం కావడంతో మా అమ్మాయిని మరిచిపో అని మా వాళ్లు అడ్డు చెప్పారన్నారు. మా నాన్న ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదు ..ఆ అమ్మాయిని వదులుకోలేనని తెల్చిచెప్పా. ఓ రోజు నా భార్య విజయతో కలిసి మా నాన్నా దగ్గరకు వెళ్లిపోయా. ఆయన భయపడిపోయారని తెలిపారు. ఆ తర్వాత ఇద్దరికి రహస్యంగా పెళ్లి చేశారని వెల్లడించారు. కులాంతర విహహాం కావడంతో జరుగుతుందా లేదా అని చూడటానికి వేల మంది వచ్చారు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories