నంద్యాలలో అమానవీయ ఘటన.. మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా.. ఆస్థి పంపకాల గొడవ

The Inhuman Incident In Nandyala
x

నంద్యాలలో అమానవీయ ఘటన.. మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా.. ఆస్థి పంపకాల గొడవ

Highlights

Nandyala: అంత్యక్రియలను అడ్డుకున్న మొదటి, రెండవ భార్య పిల్లలు

Nandyala: నంద్యాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలు చేయకుండా రోడ్డుపైనే మృతదేహం ఉంచి వాగ్వాదానికి దిగారు. ఆస్తి పంపకాలు జరిగిన తర్వాతే.. అంత్యక్రియలు జరపాలని.. మొదటి, రెండో భార్య పిల్లలు అడ్డుకున్నారు. అయితే మూడో భార్య పేరుపై అస్తులు ఉండటంతో వివాదం చెలరేగింది. ఆస్తులు సమానంగా పంచే వరకు అంత్యక్రియలు జరగనివ్వమని అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories