27న హాజరుకావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు ఆదేశం

The High Court directed the DGP and the Home Secretary to appear on the 27th
x

Andhra Pradesh High Court (file image)

Highlights

* ఇవాళ హాజరుకావాలని గతంలోనే కోర్టు ఆదేశం * ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారులు అఫిడవిట్ దాఖలు

ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాలిసిందిగా డీజీపీ, హోం సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారులు అఫిడవిట్ దాఖలు చేయగా దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనెల 27న కోర్టుకు హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories