Nara Lokesh: లోకేశ్‌ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌.. విచారణ వాయిదా

The hearing of the CID petition to issue orders for the arrest of Lokesh has been adjourned
x

Nara Lokesh: లోకేశ్‌ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌.. విచారణ వాయిదా

Highlights

Nara Lokesh: జనవరి 9వ తేదీకి వాయిదా వేసిన కోర్టు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. రెడ్‌ బుక్‌ పేరుతో లోకేశ్‌ బెదిరిస్తున్నట్లు కోర్టుకు సీఐడీ తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories