Pawan Kalyan: పవన్ వార్నింగ్ కు దిగివచ్చిన ప్రభుత్వం.. రాజోలులో రోడ్డుకు మరమ్మతు పనులు

The Government Came Down To Pawans Warning
x

Pawan Kalyan: పవన్ వార్నింగ్ కు దిగివచ్చిన ప్రభుత్వం.. రాజోలులో రోడ్డుకు మరమ్మతు పనులు  

Highlights

Pawan Kalyan: రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ వార్నింగ్ కు ప్రభుత్వం దిగి వచ్చింది. జూన్ 25న వారాహి యాత్రలో భాగంగా మలికిపురం సభలో పవన్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రాజోలు పర్యటనలో రోడ్డును 15 రోజుల్లో వేయాలని .. లేకపోతే తానే స్వయంగా శ్రమదానం చేసి రోడ్డు వేస్తానంటూ అల్టిమేటం ఇచ్చారు. పవన్ కల్యాణ్ వార్నింగ్ తో అధికారుల్లో కదలిక వచ్చింది. రాజోలులో రోడ్డు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories