నెల్లూరు జిల్లా ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం

నెల్లూరు జిల్లా ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం
x
Dargah
Highlights

ముడు రోజుల పాటు జరగనున్న గంధమహోత్స వేడుకలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏఎస్.పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో 246వ గంధమహోత్సవం ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరగనున్న గంధమహోత్సవ వేడుకలు జరగనున్నాయి. దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషా గందం కలశాన్ని తలపై ఉంచుకుని ఫకీర్ వాయిద్యాలతో ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు.

తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు.




Show Full Article
Print Article
Next Story
More Stories