Suicide: తల్లిదండ్రుల మందలించారని బాలిక ఆత్మహత్య

The Girl Committed Suicide Because of her Parents Reprimand
x

Suicide: తల్లిదండ్రుల మందలించారని బాలిక ఆత్మహత్య

Highlights

Suicide: ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలిక గుంజా భవాని

Suicide: కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామంలో బాలిక గుంజా భవాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories