జేసీ బ్రదర్స్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు

The ED Officers checks at the JC Brothers Residence
x

జేసీ బ్రదర్స్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు

Highlights

ED Officers: *జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబసభ్యుల సెల్ ఫోన్లు స్వాధీనం

ED Officers: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ బ్రదర్స్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కుటుంబసభ్యుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా.. జేసీ బ్రదర్స్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనాల కొనుగోలు విషయంలో లావాదేవీలపై ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ అనుచరుడు కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories