Minister Adimulapu Suresh: వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందే

Minister Adimulapu Suresh: వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తానన్న పవన్ వ్యాఖ్యల వెనుక... ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న కుట్రే కన్పిస్తోంది

R Tripura Malini
Published on: 30 Nov 2022 4:31 PM IST
the culprits in YS Viveka murder case should be punished says minister adimulapu suresh
X

వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందే

Adimulapu Suresh: వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తానన్న పవన్ వ్యాఖ్యల వెనుక ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న కుట్రే కన్పిస్తుందన్నారు. ఒక సిద్ధాంతం లేకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సురేష్.

R Tripura Malini

R Tripura Malini

Next Story