Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

The Crowd Of Devotees Has Reduced Drastically In Tirumala
x

Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

Highlights

Tirumala: శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 80 కోట్లు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. నిన్న శ్రీవారిని 72 వేల 104 మంది భక్తులు దర్శించుకోగా..25 వేల 044 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 80 లక్షలు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories