వివేక హత్య కేసులో విచారణ వేగవంతం

The CBI Has Expedited the Probe into the murder Case of YS Vivekananda Reddy
x

వివేక హత్య కేసులో విచారణ వేగవంతం

Highlights

పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్‌ వివేక హత్య కేసులో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. ఎర్ర గంగిరెడ్డి సిట్‌, సీబీఐ అధికారులు విచారణ జరిపిన స్టేట్‌మెంట్‌ కాపీలు అందజేయాలని పిటిషన్‌ దాఖలు కావడంతో పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఇక.. ఈ పిటిషన్‌ను రేపటికి వాయిదా వేసింది పులివెందుల కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories