వైసీపీ ప్రభుత్వం కావాలనే కేంద్రంపై నిందలు వేస్తోంది: టీజీ వెంకటేష్

వైసీపీ ప్రభుత్వం కావాలనే కేంద్రంపై నిందలు వేస్తోంది: టీజీ వెంకటేష్
x

TG Venkatesh

Highlights

*వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శలు *కేంద్రం నిధులు ఇచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు: టీజీ వెంకటేష్ *రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై నిందలు వేయడం సరికాదు: టీజీ వెంకటేష్

ఏపీ ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు ఎంపీ టీజీ వెంకటేష్. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్రం ఏపీకి చాలా ప్రాజెక్టులు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని ఎంపీ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్న టీజీ వెంకటేష్.. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు.


Show Full Article
Print Article
Next Story
More Stories