పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో ఉద్రిక్తత

X
జనసేన
Highlights
* కొమిరెపల్లి వెళ్లిన జనసేన నాయకురాలిని అడ్డుకున్న పోలీసులు * జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట * వింతవ్యాధి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వెంకటలక్ష్మి
Sruthi22 Jan 2021 2:23 PM GMT
పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు మండలం కొరెపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దెందులూరు మండలం కొమిరెపల్లిలో వ్యాధి బారిన పడిన బాధితులను పరామర్శించడానికి జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి గ్రామానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించే క్రమంలో ఘంటసాల వెంకటలక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామాంలో తోపులాట చోటు చేసుకుంది. వెంకటలక్ష్మిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు..? గ్రామంలో అసలేం జరిగింది అన్న అంశాలపై వెంకటలక్ష్మితో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్.
Web TitleTensions in West Godavari District Denduluru
Next Story