తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత

తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత
x
Highlights

* రణరంగాన్ని తలపించిన వెలగపూడి * చర్చి ఆర్చ్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ * ఎస్సీ కాలనీలో ఆర్చ్ నిర్మాణాన్ని అడ్డుకున్న మరో సామాజిక వర్గం

తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాంతో గుంటూరు జిల్లా వెలగపూడి గ్రామం రణరంగాన్ని తలపించింది. చర్చి ఆర్చ్ విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య వార్ నెలకొంది. ఎస్సీ కాలనీలో ఆర్చ్ నిర్మాణాన్ని మరో సామాజిక వర్గం అడ్డుకుంది.

తమ స్థలంలో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పిల్లర్లను తొలగించారు. ఇదే క్రమంలో రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. రెండు రోజుల క్రితం గొడవ జరగడంతో.. ఇరు వర్గాలకు పోలీసులు సర్ధి చెప్పారు. రెండు రోజుల తర్వాత తిరిగి గొడవలు జరగడంతో.. పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటి వరకు 8 మందికి గాయాలు తుళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories