జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడు

Achennaidu released from jail
x

Achennaidu (file image)

Highlights

* సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టైన అచ్చెన్న * బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేసిన పోలీసులు * జైలు నుంచి బయటకు వచ్చి భావోద్వేగానికి లోనైన అచ్చెన్న

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని వ్యక్తిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తనను సంబంధం లేని కేసులో ఇరికించారన్న అచ్చెన్న.. జిల్లా ఎస్పీ ఉద్యోగానికి అనర్హుడన్నారు. వ్యక్తుల కంటే వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories