అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Tension in Tadipatri of Anantapur District
x

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Highlights

*పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం

Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాల రిపేర్లకు డబ్బులు లేవని... భిక్షాటనకు సిద్ధమైన మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories