Andhra Pradesh: గుంటూరు జిల్లా ముట్లూరులో ఉద్రిక్తత

X
ఫైల్ ఇమేజ్
Highlights
Andhra Pradesh: రెండు వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ * పోలింగ్ బూత్‌లో కొట్టుకున్న ఏజెంట్‌లు
Sandeep Eggoju21 Feb 2021 8:23 AM GMT
Andhra Pradesh: గుంటూరు జిల్లా వట్టిచేరుకురు మండలం ముట్లూరు గ్రామంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. రెండు వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. హోం మినిస్టర్ వర్గం, రెబల్ వర్గం మధ్య తలెత్తిన వివాదంతో పోలింగ్ బూత్‌లో ఏజెంట్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Web TitleAndhra Pradesh: Tension in Mutloor Guntur District
Next Story