Nandyal: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట ₹100 కోట్ల ఘరానా మోసం..

Nandyal: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట ₹100 కోట్ల ఘరానా మోసం..
x

Nandyal: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట ₹100 కోట్ల ఘరానా మోసం.. 

Highlights

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో భారీ ఘరానా మోసం 100 కోట్ల స్కామ్, 6,000 మందికి పైగా బాధితులు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్‌ సొల్యూషన్ కంపెనీ పేరుతో మోసం

తమను నమ్మించి మోసం చేసిన రాజా రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,వీర రెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి లపై కఠిన చర్యలు తీసుకొని తాము కట్టిన డబ్బులను ఇప్పించాలంటూ బాధితుల ఆందోళన...

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా చేరుకొని న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న బాధితులు...

ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు దోచేసి పత్తా లేకుండా పోయిన హెల్త్ అండ్ వెల్త్ ఫైనాల్సియల్ సొల్యూషన్ కంపెనీ...

వందల మంది బాధితులు పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగడం లేదంటూ ఆందోళన చేపట్టారు...

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండలానికి చెందిన బాధితులు ముక్కుముడిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు...

బాధితులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి , జిల్లా ఎస్పీ సునీల్ , జాయింట్ కలెక్టర్ కార్తీక్ , ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్...

Show Full Article
Print Article
Next Story
More Stories