Avinash Reddy: అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Rejected Avinash Reddy Petition
x

Avinash Reddy: అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

Highlights

Avinash Reddy: కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరణ

Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. అరెస్ట్ విషయంలోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తనను సీబీఐ విచారించకుండా ఆదేశించాలని.. అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories