Congress: ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయితీ

Telangana Congress Panchayat Reached Delhi
x

Congress: ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయితీ

Highlights

Congress: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఇన్‌‌ఛార్జ్‌ ఠాగూర్‌

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయితీ ఢిల్లీకి చేరింది. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఇన్‌‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ కలిశారు. టీకాంగ్రెస్‌లో అంతర్గత వ్యవహారాలపై చర్చించారు. రేవంత్‌రెడ్డి, సీనియర్ల మధ్య నెలకొన్న విభేదాలపై సుదీర్ఘంగా ఈ చర్చ జరిగింది. త్వరలో ఇరువర్గాలను ఢిల్లీకి పిలవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories