టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత కన్నుమూత
x
Highlights

టీడీపీ సీనియర్ నేత కన్నుమూత టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత డా.గద్దె వెంకటకృష్ణారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. గద్దె వెంకటకృష్ణారావు మృతికి టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories