సత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌ వద్ద టీడీపీ ధర్నా

TDP Protest At KothaPally Police Station Of Sathya Sai district
x

సత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌ వద్ద టీడీపీ ధర్నా

Highlights

* ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌.. టీడీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంతో ధర్నాకు దిగిన సునీత

Protest: శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories