విశాఖకు చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

X
chnadrababu (file image)
Highlights
* ఐకాన్ ఆస్పత్రిలో పల్లా శ్రీనివాస్‌ను పరామర్శించనున్న చంద్రబాబు * బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
Sandeep Eggoju16 Feb 2021 8:30 AM GMT
విశాఖకు చేరుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేపట్టారు. అయితే.. అర్ధరాత్రి పల్లా దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. వైద్య సేవల కోసం ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చేరుకొని.. పల్లా శ్రీనివాస్‌ను పరామర్శించనున్నారు చంద్రబాబు. అనంతరం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
Web TitleTDP President Chandrababu reached Visakhapatnam
Next Story