మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు

TDP Pesident Chandrababu Meet MRPS President Manda Krishna Madiga and Aspires to Recover Quickly
x

మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు (ట్విట్టర్ ఫోటో)

Highlights

* మందకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన టీడీపీ అధినేత * ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాం : చంద్రబాబు

Chandrababu: MRPS అధినేత మంద కృష్ణ మాదిగను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని మంద కృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏకపక్షంగా జరిగిన ఎన్నికలను తాము బహిష్కరించామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories