టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే..

టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే..
x
Highlights

టీడీపీ ఎంపీ అభ్యర్థులు దాదాపు కొలిక్కి వచ్చారు. రెండు మూడు చోట్ల మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో అభ్యర్థుల లిస్ట్...

టీడీపీ ఎంపీ అభ్యర్థులు దాదాపు కొలిక్కి వచ్చారు. రెండు మూడు చోట్ల మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో అభ్యర్థుల లిస్ట్ పరిశీలిస్తే..

శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్ నాయుడు

విజయనగరం - అశోకగజపతి రాజు లేదా బేబినాయన

అరకు - వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్

అనకాపల్లి - కొణతాల రామకృష్ణ లేదా గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం - భరత్(బాలకృష్ణ చిన్నఅల్లుడు)

కాకినాడ - చెలమలశెట్టి సునీల్

అమలాపురం - హరీష్ బాబు ( దివంగత బాలయోగి కుమారుడు)

రాజమండ్రి - బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ

ఏలూరు - మాగంటి బాబు

నర్పాపురం - తోట సీతా రామలక్ష్మి

బందరు - కొనకళ్ల నారాయణ లేదా కోళ్లు రవీంద్ర

విజయవాడ - కేశినేని నాని

గుంటూరు - గల్లా జయదేవ్

బాపట్ల - మల్యాద్రి లేదా మాజీ ఐఏఎస్ అధికారి

నర్సారావుపేట - లగడపాటి రాజగోపాల్ లేదా సిట్టింగ్ ఎంపీ తనయుడు రంగబాబు

ఒంగోలు - బీద మస్తాన్ రావు లేదా మాజీ డీజీపీ పేరు?

నెల్లూరు - బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి లేదా మాగుంట శ్రీనివాసులు రెడ్డి

తిరుపతి - జూపూడి ప్రభాకర్ రావు లేదా వర్ల రామయ్య

చిత్తూరు - శివప్రసాద్

కడప - ఆదినారాయణ రెడ్డి

రాజంపేట - డి.కె.శ్రీనివాస్ లేదా లోకేష్(మాజీ ఎంపీ సాయిప్రతాప్ అల్లుడు)

అనంతపురం - జేసీ పవన్ కుమార్ రెడ్డి

హిందూపురం - నిమ్మల కిష్టప్ప

నంద్యాల - మాండ్ర శివానందరెడ్డి లేదా శ్రీధర్ రెడ్డి

కర్నూలు - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories