విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమం

TDP movement Againest to vishaka steel plant Privetization
x

Representational Image

Highlights

* పాదయాత్ర నిర్వహిచిన టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి

విశా‌‌ఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రోజు రోజుకు ఉద్యమం ఉధృతంగా మారుతోంది. నిర్వాసితులకు మద్దతుగా మిగిలిన గ్రామాల్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. నిర్వాసితులకు మద్దతుగా టీడీపీ అధికార ప్రతినిధి ఎం.బీ.సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకి గోవింద రెడ్డి సారధ్యంలో పాదయాత్ర నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories