logo
ఆంధ్రప్రదేశ్

ఏపీలో దుర్మార్గ పాలన..నేనంటే ఏంటో చూపిస్తా! బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Hindupur MLA Ramakrishna fires on YCP government
X

బాలకృష్ణ (ఫైల్ ఫోటో)

Highlights

*దేనికీ భయపడొద్దు.. అయ్యేదేదో అవుతుంది: బాలయ్య *మానసికంగా ప్రిపేర్ అవుతున్నా, దేనికైనా రెడీ: బాలయ్య *ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా: బాలయ్య

టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడిన బాలయ్య ఏపీలో దుర్మార్గ పాలన నడుస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న వాటికి వంద రెట్లు చూపిద్దాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బోయపాటి సినిమా తర్వాత రోడ్ల మీదకు వస్తానన్న బాలయ్య.. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. కార్యకర్తలను దేనికీ భయపడొద్దని, మాన సికంగా ప్రిపేర్ అవుతున్నా దేనికైనా రెడీ అన్నారు.


Web TitleTDP MLA Bala Krishna Sensational Comments
Next Story