సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్న టీడీపీ నేతలు

TDP Leaders to Meet Home Minister Amit Shah in the Evening
x

Representational Image

Highlights

* సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన హోంమంత్రి * దేవాలయాలపై, టీడీపీ నేతలపై జరుగుతున్న వరుస దాడులు చేస్తున్నారని ఆరోపణ * ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసే అవకాశం

ఏపీ టీడీపీ నేతలు సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఈ మేరకు హోంమంత్రి సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. టీడీపీ నేతలపై, దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories