రేపు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ కీలకనేత చేరిక!

రేపు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ కీలకనేత చేరిక!
x
Highlights

రేపు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ కీలకనేత చేరిక! రేపు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ కీలకనేత చేరిక!

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు రేపు (సెప్టెంబర్ 15న) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు కొంతమందితో ఆయనతో పార్టీలో చేరనున్నారు. ఇక రాబోయే రోజుల్లో తనకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని తోట ..వైసీపీకి కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి కురసాల కన్నబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories