Prathipati Pulla Rao: ఏపీ సర్కార్ పై మాజీ మంత్రి పత్తిపాటి ఆగ్రహం

Prathipati Pulla Rao: నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు

Rama Rao
Published on: 3 March 2022 1:47 PM IST
TDP Leader Prathipati Pulla Rao Comments on YCP Government | AP News Today
X

ఏపీ సర్కార్ పై మాజీ మంత్రి పత్తిపాటి ఆగ్రహం

Prathipati Pulla Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీమంత్రి, టిడిపి నాయకుడు పత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ జీవితాలను మార్చేస్తా అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని ఆరోపించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు డబ్బు చెల్లించలేదంటున్నారు పత్తిపాటి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మైనింగ్ మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందంటున్నారు పత్తిపాటి పుల్లారావు.

Rama Rao

Rama Rao

Next Story