Top
logo

చిక్కుల్లో చింతమనేని

చిక్కుల్లో చింతమనేని
Highlights

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. చింతమనేని దళితులను దూషించారని పినకమిడి...

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. చింతమనేని దళితులను దూషించారని పినకమిడి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు చింతమనేనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇసుక కొరత ఆందోళనకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని చింతమనేని స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top