వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేత అనిత

TDP Leader Anitha Comments on YCP Government | AP News
x

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేత అనిత 

Highlights

Anitha: అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం..17 మెడికల్ కాలేజీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి

Anitha: అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవని చెప్తునన వైసీపీ ప్రభుత్వం..17 మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత విమర్శించారు. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ నిర్మిస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మూడు రాజధానుల నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని అనిత ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories