Amaranatha Reddy: చంద్రబాబు గెలుపును ఎవరూ ఆపలేరు

Amaranatha Reddy: అక్రమంగా మున్సిపల్ ఎన్నికలలో గెలిచారు

Rama Rao
Published on: 8 Jan 2022 2:00 PM IST
TDP  Leader Amaranatha Reddy Comments on AP Minister Peddireddy Ramachandra Reddy
X

చంద్రబాబు గెలుపును ఎవరూ ఆపలేరు

Amaranatha Reddy: చంద్రబాబును కుప్పంలో ఓడిస్తాననడం పగటికల అవుతుందన్నారు టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి. పగటికలకలు కనేవారు తలకిందులు చేసినా చంద్రబాబును గెలుపును ఆపలేరన్నారు. అక్రమంగా మున్సిపల్ ఎన్నికలలో గెలిచినంత మాత్రానా బలుపు కాదది వాపంటున్నారు అమర్‌నాథ్‌రెడ్డి. ఈసారి కుప్పంలో చంద్రబాబు నిలుస్తారు. గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారంటున్నారు టీడీపీ నేత అమర్‌నాథ్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story