x
Highlights
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు వలసలను ప్రోత్సాహిస్తున్నాయి. జనసేన సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో టీడీపీ, వైసీపీ...
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు వలసలను ప్రోత్సాహిస్తున్నాయి. జనసేన సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో టీడీపీ, వైసీపీ పార్టీలలోని సీట్లు దక్కని నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనలో చేరగా తాజాగా.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత దేవినేని మల్లిఖార్జున పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. మరో రెండ్రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారని సమాచారం. ఈయనకు రేపల్లె అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారని జనసేన నేతలు అంటున్నారు.
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire