TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్

TDP-Janasena: ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే ఛాన్స్

Shekhar G
Published on: 4 Feb 2024 12:45 PM IST
TDP-Janasena Focus On Adjustment Of Seats
X

TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్

TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే.. కాసేపట్లో చంద్రబాబుతో పవన్‌‌కల్యాణ్ భేటీకానున్నారు. ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఉమ్మడి మేనిఫెస్టోపై నేతలిద్దరు కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story