TDP Bus Yatra: బస్సు‌యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామంటున్న టీడీపీ

TDP Claims To Bring Awareness Among People Through Bus Yatra
x

Bus Yatra: బస్సు‌యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామంటున్న టీడీపీ

Highlights

Bus Yatra: అనంతపురం జిల్లాలో టీడీపీ భవిష్యత్ భరోసా యాత్ర

TDP Bus Yatra: అర్హులైన పేదలకు కట్టించి ఇచ్చిన ఇళ్లను మంజూరు చేయడంలో ప్రభుత్వం నాలుగేళ్లుగా తాత్సారం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయలసీమ సమస్యలు పరిష్కరించడంలో సీమ వాసిగా సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని... రాయలసీమ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నాలుగేళ్లలో ఆగిపోయిన ప్రాజెక్టులను చూపుతూ వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ఎండగట్టడానికి బస్సుయాత్ర చేస్తున్నామంటున్న ప్రభాకర్ చౌదరి, కాల్వ శ్రీనివాసులు

Show Full Article
Print Article
Next Story
More Stories