కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababus Letter to Union Minister Gajendra Singh Shekhawat
x

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ

Highlights

Chandrababu: వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల వల్లే బహుళార్థక సాధక ప్రాజెక్టుకు నష్టం

Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ప్రాజెక్టుకు సాంకేతికంగా జరిగిన నష్టాన్ని లేఖలో వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల వల్లే బహుళార్థక సాధక ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని లేఖలో విన్నవించిన చంద్రబాబు.. పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని షెకావత్‌ను కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories