Andhra Pradesh: నేడు మహిళా కమిషన్ ముందుకు చంద్రబాబు, బోండా ఉమా..?

Andhra Pradesh: హాజరుకావాల్సిందేనంటున్న కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ

Rama Rao
Published on: 27 April 2022 10:53 AM IST
TDP Chief Chandrababu Unlikely to Appear Before Commission Today
X

నేడు మహిళా కమిషన్ ముందుకు చంద్రబాబు, బోండా ఉమా..?

Andhra Pradesh: నేడు మహిళ కమిషన్ ఎదుట చంద్రబాబు, బోండా ఉమా హాజరవుతారా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మహిళా కమిషన్ ఎదుట హాజరుకావడంపై బాబు, ఉమా తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మహిళా కమిషన్ కార్యాలయానికి ఇద్దరు రావాల్సిందేనన్నారు చైర్మన్ వాసిరెడ్డి పద్మ. హాజరుకాకపోతే తమకు ఏం చెయ్యాలో తెలుసనన్నారు ఆమె. మరోవైపు మహిళా కమిషన్‌కు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటున్నారు బోండా ఉమా. విజయవాడ గ్యాంగ్‌ రేప్‌లో బాధితురాలికి న్యాయం కోరితే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story