25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన టీడీపీ.. లిస్ట్ ఇదే..

25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన టీడీపీ.. లిస్ట్ ఇదే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు టీడీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసింది..

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు టీడీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి పార్లమెంటుకు ఒక అధ్యక్షున్ని నియమించింది. మొత్తం 25 పార్లమెంట్ (లోక్‌సభ) నియోజకవర్గాలకు 25 మంది కొత్త అధ్యక్షులను, అలాగే జిల్లా సమన్వయకర్తలను టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా.. 13 జిల్లాలకు 13 మంది సమన్వయకర్తలను కూడా నియమించారు. ఆదివారం మధ్యాహ్నం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వివరాలను ప్రకటించారు.

శ్రీకాకుళం- కూన రవికుమార్‌

విజయనగరం- కిమిడి నాగార్జున

అనకాపల్లి- బుద్దా నాగ జగదీశ్వరరావు

అమలాపురం- రెడ్డి అనంతకుమారి

రాజమండ్రి- కొత్తపల్లి జవహర్‌

నర్సాపురం- తోట సీతారామలక్ష్మి

అరకు- సంధ్యారాణి

విశాఖపట్నం- పల్లా శ్రీనివాసరావు

కాకినాడ- జ్యోతుల నవీన్‌..

ఏలూరు- గన్ని వీరాంజనేయులు

మచిలీపట్నం- కొనకళ్ల నారాయణరావు

విజయవాడ- నెట్టెం రఘురాం

గుంటూరు- శ్రవణ్‌కుమార్‌

నరసరావుపేట- జీవీ ఆంజనేయులు

బాపట్ల- ఏలూరి సాంబశివరావు

ఒంగోలు- నూకసాని బాలాజీ

నెల్లూరు- అబ్దుల్‌ అజీర్

రాజంపేట- రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

కడప- లింగారెడ్డి

అనంతపురం- కాల్వ శ్రీనివాసులు

తిరుపతి- నర్సింహయాదవ్‌

చిత్తూరు- పులవర్తి నాని

హిందూపురం- బీకే పార్థసారధి

కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు

నంద్యాల- గౌరు వెంకటరెడ్డి.

పార్లమెంట్‌ సమన్వయకర్తలుగా..

విజయనగరం- కొండపల్లి అప్పలనాయుడు(మచిలీపట్నం, గుంటూరు)

విశాఖ- బండారు సత్యనారాయణమూర్తి (కాకినాడ, అమలాపురం)

ప.గో- పితాని సత్యనారాయణ(నరసరావుపేట, బాపట్ల)

కృష్ణా- గద్దె రామ్మోహన్‌(రాజమండ్రి, నరసాపురం)

విశాఖ- గణబాబు(శ్రీకాకుళం, విజయనగరం)

తూ.గో- నిమ్మకాయల చినరాజప్ప(విశాఖపట్నం, అనకాపల్లి)

గుంటూరు- నక్కా ఆనందబాబు(అరకు)

కర్నూలు- బీటీ నాయుడు(అనంతపురం, హిందూపురం)

కర్నూలు- బీసీ జనార్థన్‌రెడ్డి(ఒంగోలు, నెల్లూరు)

గుంటూరు- ధూళిపాళ్ల నరేంద్ర(ఏలూరు, విజయవాడ)

ప్రకాశం- ఉగ్రనరసింహారెడ్డి (తిరుపతి, చిత్తూరు)

నెల్లూరు- సోమిరెడ్డి(కడప, రాజంపేట)

అనంతపురం- ప్రభాకర్‌చౌదరి(కర్నూలు, నంద్యాల)

Show Full Article
Print Article
Next Story
More Stories