ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు

TDP Chief Chandrababu Meet  AP Governor | AP News
x

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు

Highlights

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజభవన్‌కు వెళ్లిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories