Kakinada: కాకినాడ జగ్గం పేటలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం

Kakinada: హాజరైన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Rama Rao
Published on: 21 Jun 2022 5:45 PM IST
TDP Badude Badudu Program in Kakinada | AP News
X

Kakinada: కాకినాడ జగ్గం పేటలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం

Kakinada: కాకినాడ జగ్గంపేటలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమానికి హజరయ్యారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఒక్క అవకాశం అంటూ సీఎం జగన్ ఓట్ల ద్వారా కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో దోచినడబ్బులు లెక్కపెట్టుకుంటున్నడని సీఎం జగన్‌ను ప్రతిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు.

Rama Rao

Rama Rao

Next Story