TDP-Janasena: టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ముగ్గురు సభ్యులతో భేటీ

TDP And Janasena Manifesto Committee In Today
x

TDP-Janasena: టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ముగ్గురు సభ్యులతో భేటీ

Highlights

TDP-Janasena: ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం

TDP-Janasena: టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం కొనసాగుతోంది. టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ముగ్గురు సభ్యులతో భేటీ అయ్యారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, ప‌ట్టాభి హాజరు కాగా.. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ముత్తాశశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పటికే ఆరు అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టో టీడీపీ విడుదల చేయగా... మరోనాలుగైదు అంశాలను చేర్చాలని జనసేన సూచించింది. ఈ మేరకు ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories