Sajjala: టీడీపీ అరాచకాలు... ఫోటో ప్రదర్శన చేస్తే రాష్ట్రం సరిపోదు..

Sajjala Ramakrishna Reddy: ప్రజాధనం దుర్వినియోగం చేయడం టీడీపీకి అలవాటు

R Tripura Malini
Published on: 20 Dec 2022 5:33 PM IST
TDP Anarchists The State Is Not Enough To Do A Photo Exhibition
X

టీడీపీ అరాచకాలు... ఫోటో ప్రదర్శన చేస్తే రాష్ట్రం సరిపోదు

Sajjala Ramakrishna Reddy: టీడీపీ చేసిన అరాచకాలు ఫోటో ప్రదర్శన పెడితే రాష్ట్రం కూడా సరిపోదని AP ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైసీపీ అరాచకాలు చేస్తే ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడతారని అన్నారు. ప్రజాధనం ఖర్చుచేసే అలవాటు టీడీపీ సొంతమని ఆరోపించారు. చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు ప్రజాధనంతో చేశారని ఎద్దేవా చేశారు. జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రభుత్వ ధనంతో చెయ్యడం లేదన్న సజ్జల పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానంతో చేస్తున్నారని స్పష్టం చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story